Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ
పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ
మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు
ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు
పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు
సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB
మాజీ చీఫ్ ప్రభాకర్ను విచారిస్తే పూర్తి విషయాలు
బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?
Related Posts
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు కన్వీనర్ కొండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో
TRINETHRAM NEWS భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటుకు కన్వీనర్ కొండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మరొకసారి 226 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ భాగ్యసభ పక్షాల ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…
జిల్లా స్థాయి క్రీడాకారిణి అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష
TRINETHRAM NEWS జిల్లా స్థాయి క్రీడాకారిణి అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి, నవంబర్ -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లా స్థాయి క్రీడాకారిణి తుమ్మల మనోజ్ఞ ను జిల్లా కలెక్టర్ కోయ హర్ష అభినందించారు. ధర్మారం మండల కేంద్రంలోని…