జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 11 at 14.58.11

TRINETHRAM NEWS

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు..

పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు..

You cannot copy content of this page