నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

TRINETHRAM NEWS

Trinethram News : Apr 10, 2024,

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరుగబోతోంది.

You cannot copy content of this page

Scroll to Top