జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 06 at 14.10.11

TRINETHRAM NEWS

Trinethram News : నరసాపురం

వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణరాజు కు ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గా పాలకొల్లు సభలో ప్రకటన…

సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కు గత కొద్దీ రోజుల క్రితం ఉండి నుంచి సీట్ ప్రకటించిన చంద్రబాబు

నేడు అదే సీట్ రఘు రామ కృష్ణంరాజు కు కేటాయింపు…

రఘురామ కృష్ణంరాజు కు తన మద్దత్తు ఉంటుంది అంటూ ప్రకటించిన రామరాజు…

సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు ఆందోళనలు చేపడుతున్నారు.

You cannot copy content of this page