ఆగస్ట్ 5, 2026

WhatsApp Image 2024 03 30 at 15.17.49

TRINETHRAM NEWS

ఇరాన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786ను ఆక్రమించిన పైరేట్లు

ఇరాన్ నౌకను బందీగా చేసుకున్న 9 మంది సాయుధ సముద్రపు దొంగలు

నౌకలో సిబ్బంది పాకిస్తానీయులుగా సమాచారం

సొకోట్రాకు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన

నౌకను రెస్క్యూ చేసే ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ

రంగంలోకి రెండు యుద్ధ నౌకలు, స్పెషల్ ట్రైన్డ్ నేవీ కమెండోలు

You cannot copy content of this page