వ్యవసాయ శాఖ మంత్రితో డిప్యూటీ మేయర్ భేటీ
నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కొన్ని రాజకీయ అంశాలను చర్చించారు


