రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

TRINETHRAM NEWS

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు….

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ వివరించారు…

You cannot copy content of this page

Scroll to Top