వైజాగ్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్

TRINETHRAM NEWS

విశాఖ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఏషియన్ మల్టీప్లెక్స్ నిర్మించారు.

ఏషియన్ సంస్థతో కలిసి AAA సినిమాస్ అనే పేరుతో ఆయన మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top