మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

TRINETHRAM NEWS

రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతి వెస్లీ శనివారం ఉత్తర్వులిచ్చారు

You cannot copy content of this page

Scroll to Top