TRINETHRAM NEWS

గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఫలితాలను పొందవచ్చు.

ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.