రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

TRINETHRAM NEWS

Trinethram News : చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ.

మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్ నేపధ్యంలో చివరి నిమిషంలో చేసిన ఈ బదిలీలకు కారణం ఏమిటీ?

పోలీసు అధికారులు, కానిస్టేబుల్ల నుంచి ఎటువంటి బదిలీ వినతులు కోరకపోయినా బదిలీ చేయాల్సిన అవసరం ఏంటి?

రాజకీయ ప్రేరిపితమైన ఈ బదిలీలను వెంటనే రద్దు చేయండి.

You cannot copy content of this page

Scroll to Top