WhatsApp Image 2024 03 16 at 13.25.18
175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ.. అభ్యర్థుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే.. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో వంద వారికే ఇస్తున్నాం.. రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు వస్తుందని రుజువు చేసిన వ్యక్తి సీఎం జగన్-మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైఎస్సార్ జాబితాలో సామాజిక సమీకరణలు.. 2019లో SC – 29, ST -7, BC- 41.. 2024లో SC – 29, ST – 7, BC – 48.. మహిళలు: 2019లో మహిళలు -15, మైనార్టీలు -5.. 2024లో మహిళలు -19, మైనార్టీలు -7
