ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 14 at 15.27.53

TRINETHRAM NEWS

బస్టాండ్ సమీపంలో ఈ ఘటన

కామారెడ్డి: మార్చి 14

ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి పెద్ద ఎత్తున దొంగలు పాల్పడుతున్నారు .తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కన గల ఎస్బిఐ ఏటీఎం ధ్వంసం చేసి గుర్తుతెలియని దొంగలు 2 5 లక్షల నగదుకు చోరీకి పాల్పడ్డారు. ఎప్పుడు సందడిగా ఉండే బస్టాండ్ సమీపంలోని ఈ ఏటీఎం ధ్వంసం జిల్లాలో కలకాలం సృష్టచింది. పెద్ద ఎత్తున నగదును ఎత్తుకుపోవడం పట్ల పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు ..24 గంటలు పోలీస్ యంత్రాంగం ఆ మార్గంలో రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు .పెట్రోల్ వచ్చిన పోలీసుల తర్వాత బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బిఐ ఎటిఎం ధ్వంసం చేసి 25 లక్షల రూపాయల నగదును ఎత్తుకుపోయారు. సంఘటన స్థలానికి ఏసిపి శ్రీనివాస్ వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

You cannot copy content of this page