WhatsApp Image 2024 03 14 at 11.43.29
Trinethram News : అమరావతి :
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…!
గీతాంజలి హత్య కేసులో
విజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు…
తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు, రాంబాబు వెంట పోలీసులతో పాటు వెళ్లిన ఆయన కుమార్తె
