TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ విక్రయించటంలో తేడాలు ఉన్నట్లు పరిశీలిస్తున్నామని జిల్లా అధికారి కొండారెడ్డి తెలిపారు…