జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 11 at 12.44.31

TRINETHRAM NEWS

ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ,1వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారితో కలిసి స్థానిక డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రఖ్యాత బాబాయ్ హోటల్ గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా గౌరవ అతిథులు నిర్వాహకులైన రాఘవేంద్ర కంచన్,సురేష్,మనోహర్,నలిన్,క్షీర సాగర్ లకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,బాలాజీ నాయక్,కో ఆప్షన్ సభ్యులు అభిషేక్ రెడ్డి,సీనియర్ నాయకులు సుబ్బారావు,వెంగయ్య చౌదరీ, దశరథ్,మహిళా అధ్యక్షురాలు సబిత జలంధర్ రెడ్డి,గౌరవ ప్రజాప్రతినిధులు,నిర్వాహకుల కుటుంబ సభ్యులు,హోటల్ యాజమాన్య బృందం మరియు సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page