Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.