ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 10 at 19.03.36

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 10
భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఈరోజు రద్దు చేశారు.

విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది.

అయితే, ఇందుకు సంబం ధించిన కారణాలను ఆమె పేర్కొనలేదు

You cannot copy content of this page