ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశం.
సాయంత్రం 4 గంటలకు ఎల్ బీ నగర్ సమీపంలో బైరామల్ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం
ఉప్పల్ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం
సాయంత్రం 5 గంటలకు జాతీయ రహదారి –44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి మీదుగా ఎలివేటేడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి కండ్ల కోయ వద్ద భూమిపూజ. బహిరంగ సభ…