గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

TRINETHRAM NEWS

Trinethram News : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్యగా అనుమానం. మంగళగిరి మండలం ఎర్ర బాలెం ఇతని స్వగ్రామం… నీటి కుంటలో పడి ఉన్న మృతదేహం… హత్య..! ఆత్మహత్య..! అనే కోణంలో విచారణ చేపట్టిన నల్లపాడు పోలీసులు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page

Scroll to Top