సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ జిల్లా…
గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి.

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.

ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు ఇలా చేయడం ఏంటని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు..

You cannot copy content of this page

Scroll to Top