జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 05 at 14.00.44

TRINETHRAM NEWS

తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్…

తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్..

శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ…

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను నిరాకరించిన హైకోర్టు…

ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదన్నా హైకోర్టు.

శ్రీనివాస్ గౌడ్ కు గన్ మెన్ లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం..

కౌంటర్ దాఖలు చేయాలనీ డీజీపీ కి హైకోర్టు ఆదేశం.

తదుపరి విచారణ ను మార్చ్ 19 కి వాయిదా వేసిన హైకోర్టు.

You cannot copy content of this page