TRINETHRAM NEWS

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’.

గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

దానికి సీక్వెల్‌గా సీజన్‌-2 రాబోతోంది.

దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ పంచుకుంది.

మార్చి 15వ తేదీ నుంచి ఈ సిరీస్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.