TELANGANA రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు trinethramnews మార్చి 3, 2024 WhatsApp Image 2024 03 03 at 11.26.22 TRINETHRAM NEWSహైదరాబాద్..తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Post navigationPrevious Previous post: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందిNext Next post: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర Related News TELANGANA Transfer IAS : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ జూన్ 26, 2026 0 TELANGANA Telangana Student Dies : లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమనాస్పద స్థితిలో మృతి జూన్ 26, 2026 0