TRINETHRAM NEWS

టీఎస్‌ఆర్టీసీకి 5 నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు

ఈ నెల 15న దిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు..