నంద్యాల లోని బిస్మిల్లా ఆటో గ్యారేజ్ లో అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

ట్రాక్టర్, డోజర్, హార్వెస్టర్ లకు సంబంధించిన ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం..

షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి భారీగా చెలరేగిన మంటలు..

మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..

You cannot copy content of this page

Scroll to Top