డ్రగ్స్ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న క్రిష్ పరారీలో ఉన్నారు.. ఇప్పటికే ఆయనకు crpc 160 నోటీసులు జారీ చేశాం అంటూ కోర్టుకు రిపోర్టు చేసిన పోలీసులు