TELANGANA మల్కాజ్‌గిరి టికెట్ ఈటెల రాజేందర్‌కు ఖరారు!! trinethramnews ఫిబ్రవరి 27, 2024 WhatsApp Image 2024 02 27 at 22.32.41 TRINETHRAM NEWSమల్కాజ్‌గిరి టికెట్ తనకు ఖరారు అయిందని చెబుతున్న ఈటెల.. రేపు పొద్దున్న శామీర్ పేట లోని ఈటెల నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ కోసం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించారు.ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ప్రకటించకుండా కేవలం ఈటెలకు మాత్రమే ఎలా ప్రకటిస్తారు అని అయోమయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు.. Post navigationPrevious Previous post: మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతిNext Next post: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు Related News TELANGANA Transfer IAS : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ జూన్ 26, 2026 0 TELANGANA Telangana Student Dies : లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమనాస్పద స్థితిలో మృతి జూన్ 26, 2026 0