ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం

రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి…

సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం

అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం…

ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు…

నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్…

కోట్ల రూపాయలుతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం

You cannot copy content of this page

Scroll to Top