అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా..
పార్టీ లేదా ఇండిపెండెంట్ పోటీపై త్వరలో చెప్తా.
సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది..
రిటైర్డ్ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే.
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా..
ఉమ్మడి అభ్యర్థులతో మాట్లాడిన తర్వాతే ప్రకటించాలి..
- మాజీ ఎంపీ హర్షకుమార్