ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 02 21 at 12.16.42

TRINETHRAM NEWS

Trinethram News : 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు డిఎస్పి మురళీధర్ కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page