ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 21 at 08.15.55

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి.

నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం

కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి.

నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్న ముఖ్యమంత్రి

స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్న సీఎం.

సాయంత్రం 5గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

You cannot copy content of this page