ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 02 18 at 13.10.43

TRINETHRAM NEWS

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు.

ఆ ముగ్గురి నుంచి పాఠాలు నేర్చుకుని.. ఆ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు.

కొత్తగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నామని వెల్లడించారు.

You cannot copy content of this page