చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు… రూరల్ సీఐ హాజరత్ బాబు

TRINETHRAM NEWS

కర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హాజరత్ బాబు మాట్లాడుతూ……

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు గ్రామాలలో బెల్ట్ షాప్ లు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడితే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు…..

రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా సారిచమన్నారు…. గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మా దృష్టికి తీసుకొస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు

You cannot copy content of this page

Scroll to Top