జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 15 at 21.52.08

TRINETHRAM NEWS

రైతు నేతలతో చండీగఢ్‌లోని హోటల్‌ లో జరుగుతున్న సమావేశం లో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్

రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల మధ్య మూడవసారి జరుగుతున్న చర్చలు

గతంలో ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12న జరిగిన చర్చలు విఫలం

ఈరోజు జరిగే చర్చలు సానుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాల నేతలు

హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 17 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన హర్యానా ప్రభుత్వం…

You cannot copy content of this page