యన్ జీ ఓ ఫిర్యాదు ఫై స్పందించిన ఈ ఓ కృష్ణ రావుకి ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్..

TRINETHRAM NEWS

Trinethram News కల్లూరు 13/02/2024 మంగళవారం మండల పట్టణ స్ధానిక తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో కాలనీ సమీప మార్గ మధ్యలో గులాభి రంగు పూచిన దున్నపోతుల మరియు ఏద్దుల బండిని మరియు ప్లెక్సి బ్యానర్ లా అడ్డూ కారణంగానే అనేక ప్రమాదాలు జరిగి వాహన చోదకుల బాటాచారులకూ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినందున సదరు అధికారులూ స్పందించి బండి బ్యానర్ తొలగించిన గ్రామ పంచాయితీ పరిపాలన అధికారికి ధాన్యవాలు తెలిపిన ,,మా రత్నమ్మ స్వచ్చంద సేవా సొసైటీ,, నిర్వాహకులు ఇస్నపల్లి శ్రీనివాస్..

You cannot copy content of this page

Scroll to Top