జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 13 at 12.22.45

TRINETHRAM NEWS

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB)కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ…కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుండి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కెసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గం.లకు ఛలో నల్గొండ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి బయలు దేరిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,12వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు,భారీగా బయలుదేరడం జరిగింది.

You cannot copy content of this page