ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 11 at 9.57.48 PM

TRINETHRAM NEWS

Trinethram News : తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్,ఐటీడీపీ, స్థానిక తెదేపా నేతలతో కలిసి విడుదల చేయడం జరిగినది.

కామెంట్స్..

18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్క యువతి,యువకులు తమ ఓట్ హక్కు నమోదు చేసుకోవాలి.. ఓట్ హక్కు వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా తమ భవిష్యత్ నీ కాపాడే నాయకుడు నీ ఎన్నుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది.. చేతికి కత్తులు కర్రలు ఇచ్చే వారు కాదు యువత చేతికి కంప్యూటర్ ఇచ్చే నాయకుడు కావాలి ఈ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం

నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలరు.. కాబట్టి యువత మొత్తం కూడా తమ బాధ్యతను గుర్తు పెట్టుకొని తమ తల రాతను తామే మార్చుకోవాలి… ఈ నెల 17వ తేదీన యువతతో పెద్ద మొత్తంలో నియోజకవర్గస్థాయిలో మై ఫస్ట్ ఓట్ ఫర్ CBN కార్యక్రమం రూపొందించదలిచాము

You cannot copy content of this page