నర్సరావు పేట పట్టణం లో పోటపోటీగా ఎంపీ అభ్యర్థుల ప్లెక్సీల ఏర్పటు

TRINETHRAM NEWS

అసలు ఇంకా టీడీపీ లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుచేరలేదు… మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో ఇంకా అడుగే పెట్టలేదు….

ఈ తరుణంలో ఈ ఫ్లెక్సీల విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు….

ఈనెల 14వ తారీఖున నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top