అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్ సభ... జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు... బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల... మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న