BUSINESS RBI కీలక నిర్ణయం trinethramnews ఫిబ్రవరి 8, 2024 WhatsApp Image 2024 02 08 at 13.36.06 TRINETHRAM NEWSTrinethram News : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. Post navigationPrevious Previous post: ఆధార్ కార్డును భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి..Next Next post: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు Related News BUSINESS Plastic Currency Notes : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు మే 31, 2026 0 BUSINESS Milk Prices Increased : మరోసారి పెరిగిన పాల ధరలు మే 13, 2026 0