సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

TRINETHRAM NEWS

హైదరాబాద్ :

హైదరాబాద్ లోని పలుచోట్ల ఈ రోజు ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

కాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎల్బీనగర్ లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

You cannot copy content of this page

Scroll to Top