WhatsApp Image 2024 02 07 at 4.57.24 PM
సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు..
షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరికాదని..
1978లో బాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకుంటూ ఉంటాడని గుర్తుచేశారు.
