కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్

TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ – మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికులను ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top