ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు.
మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు.
దీనిపై విచారణ గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తుంది.


