నవంబర్ 25, 2026
TRINETHRAM NEWS
MLA KP Vivekananda

MLA KP Vivekananda : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తి మరియు పాపిరెడ్డి నగర్ A బ్లాక్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం సింహద్వారం (కమాన్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై సింహద్వారాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించడంలో సింహద్వారాలు (కమాన్లు) కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, గణేష్ మండపం కమిటీ అధ్యక్షులు అంజయ్య, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు, సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ చారి, మహేందర్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ రాజేందర్ రెడ్డి, ట్రెజరర్ కుసుమ పరశురాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, రామమూర్తి, ఆనంద్, ట్రెజరర్ రాములు, అంజిరెడ్డి, మల్లయ్య, బ్రహ్మచారి, రాంప్రసాద్, వేణు కుమార్.

కాలనీవాసులు : బసవేశ్వర్ మహేందర్ గౌడ్, శ్యాంసుందర్, సిద్ధి రాంరెడ్డి, వెంకట్రావు, తెరాల శ్రీనివాస్,

స్థానిక నాయకులు : ఆజాం, శేషిధర్, బ్రహ్మానంద చారి, హనుమంతు, వెంకటేష్, నాగరాజు, సాజిద్ తదితరులు, కాలనీవాసులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page