
Dog Saves Child Life : త్రినేత్రం న్యూస్ : బ్రెజిల్లో ఓ పెంపుడు శునకం రెండేళ్ల చిన్నారిని నీటిలో మునిగిపోకుండా కాపాడిన వీడియో వైరలవుతోంది. చిన్నారిని స్విమ్మింగ్ పూల్ వద్ద వదిలేసి ఇంట్లో వాళ్లు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు.
ఆడుకునే నీటిలో పడిపోగా అక్కడే ఉన్న శునకం వెంటనే నీళ్లలో దూకింది. చిన్నారి దానిని పట్టుకోగా ఆ తర్వాత ఇంట్లో వాళ్లు గమనించి రక్షించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద చిన్నారులను వదిలి వెళ్లొద్దని ఈ ఘటన గుర్తుచేస్తోంది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe