నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
Jordanian Fatwa

Jordanian Fatwa : త్రినేత్రం న్యూస్ : జోర్డాన్లోని జర్కా సిటీలో అలీ అబు అరబ్ అనే వ్యక్తి నమాజ్ చేస్తూ మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. అతడు కుప్పకూలిపోయినా మిగతా వారు పట్టించుకోకుండా ప్రార్థన కొనసాగించారు.

ఈ నేపథ్యంలో జోర్డాన్ ప్రభుత్వం కీలక ఫత్వా జారీ చేసింది. ‘ఓ వ్యక్తి ప్రమాదంలో ఉంటే అతడిని కాపాడేందుకు ప్రార్థనను ఆపడం తప్పనిసరి’ అని పేర్కొంది. ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రకారం మానవుల ప్రాణాలు అత్యంత విలువైనవని స్పష్టం చేసింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page