నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Save us

Save us : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; విశాఖ నుండి ఐదుగురు యువకులు ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లారు. మిలట్రీ లో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగం ఉందని నమ్మించి యుద్ధంలోకి పంపించారని వెల్లడించారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. రష్యా ఆర్మీలో చిక్కుకుపోయామని తెలిపారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page