నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
105-year-old woman

105-year-old Woman : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01; మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వలన కొన్ని చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చారు. అయితే ఎమ్మిగనూరులో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషంగా మారింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను యువకులు స్వయంగా ఆ పోలింగ్ కేంద్రాలకు చేర్చి సహాయం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page